#
iran
International 

ఇరాన్‌ దిశగా అమెరికా సైన్యం

ఇరాన్‌ దిశగా అమెరికా సైన్యం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్‌ పాలకులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అల్టిమేటం జారీ చేశారు.
Read More...
International 

ఇరాన్‌ అల్లర్లకు ట్రంపే కారణం

ఇరాన్‌ అల్లర్లకు ట్రంపే కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక నిరసనలకు, ప్రాణ నష్టానికి ట్రంప్‌నే ప్రధాన బాధ్యుడిగా పేర్కొంటూ ఆయన్ను ఒక ‘నేరస్థుడిగా’ ఇరాన్ పరిగణిస్తోందని ప్రకటించారు.  
Read More...
International 

నెతన్యాహుతో పుతిన్ కీలక చర్చలు

నెతన్యాహుతో పుతిన్ కీలక చర్చలు ఇరాన్‌లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఫోన్ కాల్ అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More...
International 

ఇరాన్ ‘నో ఫ్లై’ జోన్

ఇరాన్ ‘నో ఫ్లై’ జోన్ ఇరాన్‌లో కొనసాగుతున్న హింసాత్మక నిరసనలు, యుద్ధ మేఘాల నేపథ్యంలో ఆ దేశ గగనతలం మూతపడింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ తన వైమానిక మార్గాన్ని వాణిజ్య విమానాల రాకపోకలకు తాత్కాలికంగా నిలిపివేసింది.
Read More...
International 

ఇరాన్‌ను వీడాలని భారతీయులకు సూచన

ఇరాన్‌ను వీడాలని భారతీయులకు సూచన పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో  భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. భారత విదేశాంగ శాఖ (MEA) ఇరాన్‌లోని భారతీయ పౌరులకు అత్యవసర సూచనలు జారీ చేసింది.
Read More...

Advertisement