#
delhi
National 

దేశ రాజధానిలో బాంబు కలకలం

దేశ రాజధానిలో బాంబు కలకలం దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపుతున్నాయి. గతంలో అనేకసార్లు పాఠశాలలకు వచ్చిన బెదిరింపులు నకిలీవని తేలినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అధికారులు ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టడం లేదు.
Read More...
Telangana  National 

ఏఐ ఆవిష్కరణలకు తెలంగాణ వేదిక: మంత్రి శ్రీధర్ బాబు

ఏఐ ఆవిష్కరణలకు తెలంగాణ వేదిక: మంత్రి శ్రీధర్ బాబు  కృత్రిమ మేధ (ఏఐ) ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం ఒక ప్రధాన వేదికగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. 
Read More...
Telangana 

‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌పై రాహుల్ గాంధీ, ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చ

‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌పై రాహుల్ గాంధీ, ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చ రాష్ట్ర అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులతో కలిసి న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. 
Read More...
National 

ఖనిజ రంగంలో సంస్కరణల ఎక్స్‌ప్రెస్

ఖనిజ రంగంలో సంస్కరణల ఎక్స్‌ప్రెస్  దేశీయ ఖనిజ అన్వేషణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. 
Read More...
National 

మూడో తరగతి నుంచే ఏఐ బోధన: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

మూడో తరగతి నుంచే ఏఐ బోధన: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశంలోని విద్యారంగంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషించనుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. 
Read More...
Telangana 

2029 వరకు తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి

2029 వరకు తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబజీగా సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతూనే, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 
Read More...
National 

ప్రధాని మోదీకి ఎన్డీఏ ఎంపీల ఘన సన్మానం

ప్రధాని మోదీకి ఎన్డీఏ ఎంపీల ఘన సన్మానం భారత్‌పై అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు కలిసి ఘనంగా సత్కరించారు. 
Read More...
Andhra Pradesh 

25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం: విజయసాయిరెడ్డి

25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం: విజయసాయిరెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిజాలను బయటపెట్టారు.
Read More...
National 

రిపబ్లిక్ డే టార్గెట్‌గా ఉగ్ర కుట్ర

రిపబ్లిక్ డే టార్గెట్‌గా ఉగ్ర కుట్ర భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారీ కుట్రకు తెరలేపింది.
Read More...
National 

రిపబ్లిక్ డే వేళ ఉగ్ర ముప్పు.. నిఘా వర్గాల హెచ్చరికలు

రిపబ్లిక్ డే వేళ ఉగ్ర ముప్పు.. నిఘా వర్గాల హెచ్చరికలు దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. జనవరి 26న ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాలే లక్ష్యంగా ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ నివేదిక వెల్లడించింది. 
Read More...
Telangana 

మహిళా శక్తి కార్యక్రమం అమలులో మన జిల్లా ఆదర్శంగా నిలవాలి

మహిళా శక్తి కార్యక్రమం అమలులో  మన జిల్లా ఆదర్శంగా నిలవాలి మహిళాశక్తిలో మన జిల్లా బ్రాండ్ క్రియేట్ చేయాలి ... జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
Read More...
National 

ముగిసిన ఇటలీ పర్యటన.. ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ

ముగిసిన ఇటలీ పర్యటన.. ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ జీ 7 దేశాల సదస్సుకు హాజరు  విజయవంతంగా వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు 
Read More...

Advertisement