బంగారు మైసమ్మ దేవాలయంలో బ్రోచర్ ఆవిష్కరణ
విశ్వంభర, గౌలిపుర: ఆషాడ మాస బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని, బోనాల జాతర, అమ్మవారి కళ్యాణోత్సవ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ప్రెసిడెంట్ అశోక్ మాట్లాడుతూ 31 న ఉదయం అభిషేకము కలశ స్థాపన,ధ్వజారోహణము అంకురార్పణ, 2న మధ్యాహ్నo 2 గంటలకు కాశీ విశ్వనాథ్ దేవాలయం శాలిబండ నుండి ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు తో పాటు ఘటం ఎదుర్కొలు, సాయంత్రం ఘటస్థాపన అలాగే 4న మైసమ్మ అమ్మవారి కళ్యాణం, అన్న ప్రసాద వితరణ జరుగుతుందని వెల్లడించారు . 10న పోతురాజు స్వాగతం. అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపు దేవాలయం నుండి నయాపూల్ వరకు సాగుతుందని తెలిపారు.