చిన్నారిని ఆశీర్వదించిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన 8వ వార్డు సభ్యులు పుట్టల లక్ష్మమ్మ-ముత్యాలు దంపతుల కుమారుడు సాయి కుమార్ కుమార్తె మొదటి పుట్టిన రోజు సందర్భంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు చిన్నపాక శ్రీనివాస్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్, నాయకులు సింగనబోయిన గణేష్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/brs-senior-leaders-blessed-the-child/article-19615

Tags: