రాహుల్ గాంధీ అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ నాయకుల ధర్నా
విశ్వంభర, త్రిపురారం: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీఅరెస్టుకు నిరసనగా నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి ఆదేశాల మేరకు త్రిపురారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలంపల్లి జానయ్య ఆధ్వర్యంలో త్రిపురారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపటట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో త్రిపురారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్నాయక్, మాజీ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి,కాంగ్రెస్నాయకులు అనుముల శ్రీనివాస్ రెడ్డి , మాజీ మార్కెట్ చేర్మెన్ మర్ల చంద్రారెడ్డి, మైలరశెట్టి సైదయ్య , నరోత్తమ్ రెడ్డి, కసిరెడ్డి నరేష్ ,అంబటి రాము ,అంబటి సోమయ్య, శ్యామ్సుందర్రెడ్డి ,అవిరెండ్ల వీరయ్య ,కొండభాస్కర్,రాంచంద్రయ్య ,నజీమ్,వంకుడోతుపాండు ,బొల్లంవెంకటేశ్వర్లు , పద్మ వివిధ గ్రామాల సర్పంచులు,మాజీప్రజాప్రతినిధులు,సీనియర్నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.