#
Trump
International 

గ్రీన్‌లాండ్‌పై అమెరికా గురి

గ్రీన్‌లాండ్‌పై అమెరికా గురి ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలనే పాత ఆలోచనను అమెరికా మళ్లీ తెరపైకి తెస్తోంది. కేవలం కొనుగోలు ప్రతిపాదనలతోనే కాకుండా, ఇప్పుడు రక్షణ పరంగా ఆ ద్వీపంపై తన పట్టును బిగించేందుకు 'డైరెక్ట్ యాక్షన్' మొదలుపెట్టింది.
Read More...
International 

ఇరాన్‌ అల్లర్లకు ట్రంపే కారణం

ఇరాన్‌ అల్లర్లకు ట్రంపే కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక నిరసనలకు, ప్రాణ నష్టానికి ట్రంప్‌నే ప్రధాన బాధ్యుడిగా పేర్కొంటూ ఆయన్ను ఒక ‘నేరస్థుడిగా’ ఇరాన్ పరిగణిస్తోందని ప్రకటించారు.  
Read More...
International 

ఏడాదిలో లక్ష అమెరికా వీసాల రద్దు

ఏడాదిలో లక్ష అమెరికా వీసాల రద్దు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏడాది కాలంలో అమెరికా విదేశాంగ శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది.
Read More...

Advertisement