ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా ఘన నివాళులు
-మిద్దెల జితేందర్
On
విశ్వంభర, హైదరాబాద్ / గాంధీ భవన్ :-ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో సేవాదళ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇందిరాగాంధీ ఆశయాల సాధనకు కృషి చెయ్యాలని తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ గాంధీభవన్ ఇంచార్జి సురేందర్ , సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి కొదుమూరు దయాకర్ రావు, వహీద్ ,సేవాదళ్ సభ్యులు..తదితరులు ఉన్నారు



