సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన బోయ నగేష్

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన బోయ నగేష్

విశ్వంభర, చంద్రయాన గుట్ట:- నియోజకవర్గంలోని పూల్ బాగ్ డివిజన్ పార్వతి నగర్ బస్తీలో ఈరోజు కచ్చ మోరి పైప్లైన్ మరియు నూతన సిసి రోడ్డు పనులను చంద్రాయన గుట్ట కాంగ్రెస్ ఇంచార్జ్ బోయ నగేష్ ప్రారంభించారు. బోయ నగేష్ మాట్లాడుతూ  హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి పొన్నం ప్రభాకర్ గారికి గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు, మహిళలు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

Tags: