దివ్యాంగ మహిళలతో మహిళా దినోత్సవం

దివ్యాంగ మహిళలతో మహిళా దినోత్సవం

విశ్వంభర, హైదరాబాదు : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాగ్ అంబర్‌పేట్ మాజీ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి దివ్యాంగ మహిళలతో కలిసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి మహిళల సాధికారతపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.

Tags: