మృతురాలి  కుటుంబానికి ఆర్థిక సాయం

మృతురాలి  కుటుంబానికి ఆర్థిక సాయం

 విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో ఇటీవల మరణించిన ఎలిమినేటి సావిత్రమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన వలిగొండ మాజీ ఎంపీపీ చిట్టెడి జనార్దన్ రెడ్డి 5000 రూపాయలు అందజేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు బండారు నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ బైకాని ముత్యాలు, మాజీ మత్స్య గిరి గుట్ట డైరెక్టర్ బండి రవికుమార్, అరూరు రజక సంఘం అధ్యక్షులు ఎలిమినేటి సంతోష్ కుమార్, బాసాని సత్తయ్య, తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

Tags: