అనంతారం లో ఘనంగా మహిళా దినోత్సవం 

అనంతారం లో ఘనంగా మహిళా దినోత్సవం 

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ శివారు అనంతారం మోడల్ స్కూల్లో  అంతర్జాతీయ మహిళల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి .  అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి పలు విషయాలు ప్రిన్సిపాల్  జి. ఉపేందర్ రావ్ మాట్లాడారు . ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు మరియు స్కూల్ అధ్యాపక బృందం అనంతరం మహిళా ఉపాధ్యాయురాలను ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేశారు.

Tags: