ఆస్పత్రిలో మహిళా దినోత్సవం
On
విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని మైత్రి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో నేడు అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా కేకు కట్ చేసి ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళలను ఆస్పత్రి మేనేజ్మెంట్ గుగులోతు సుచిత్ర బాలునాయక్ సన్మానించారు.



