మహబూబాబాద్ లో మహిళా దినోత్సవం
On
విశ్వంభర, మహబూబాబాద్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పో రిక బలరాం నాయక్, జిల్లా డిసిసి అధ్యక్షులు డాక్టర్ భూక్య ఉమా మురళి నాయక్ ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి . అనంతరం దినోత్సవం వేడుకల సందర్భంగా పలు విషయాలు మాట్లాడి మహిళలను సన్మానo చేశారు .



