నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, సిరిపురం గ్రామానికి చెందిన యెల్ల మధుసూదన్ రెడ్డి కుమారుడి వివాహానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.

Tags: