ముత్యాలమ్మ ను దర్శించుకున్న చిలకమర్రి

ముత్యాలమ్మ ను దర్శించుకున్న చిలకమర్రి

విశ్వంభర, చిట్యాల:  యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలం ఎలికట్ట గ్రామంలో శ్రీ  ముత్యాలమ్మ తల్లిని వలిగొండ మండల ఓబీసీసెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి  దర్శించుకున్నారు. ఎలికట్టె  కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాగార్జున యాదగిరి  గ్రామ సర్పంచ్ సాగర్ల యాదమ్మ యాదయ్య  ఉప సర్పంచ్  మండల శ్రీను, మాజీ ఎంపీటీసీ సత్తయ్య, సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,  గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: