టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవం 

టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవం 

 విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలో టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో  అంతర్జాతీయ మహిళా  దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి . ఈ కార్యక్రమంలో టౌన్ పోలీస్ స్టేషన్  మహిళా ఎస్సై  మౌనిక ,  మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .

Tags: