యూనియన్ నాయకుల అరెస్ట్

యూనియన్ నాయకుల అరెస్ట్

 విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఉన్నందున గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు . గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల బిక్షం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని, రామన్నపేట మండల అధ్యక్షులు గాదె ఎల్లయ్యలను  ముందస్తుగా అరెస్టు చేశారు.

Tags: