సరస్వతి శిశు మందిర్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

సరస్వతి శిశు మందిర్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

విశ్వంభర, పెద్ద శంకరంపేట్: పెద్ద శంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో ఆదివారం 2010 -11 సంవత్సరానికి చెందిన 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ ప్రధానాచార్యులు బి వీరప్ప. విభాగ్ సెక్షని ప్రముఖ వెంకటరామిరెడ్డి. ప్రధానాచార్యులు లక్ష్మీనారాయణ పూర్వాచార్యులు  పూలమాలలు సార్లు వాళ్ళతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాదిగారి గంగాధర్ క్రాంతి లాల్. ఉపాధ్యక్షులు జంగం రాఘవులు ఆచార్య బృందం జైహింద్ రెడ్డి శ్రీనివాస్ పూర్వ ఆచార్యులు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: