కేటీఆర్ ను కలిసిన టిఆర్ఎస్ నేత

కేటీఆర్ ను కలిసిన టిఆర్ఎస్ నేత

విశ్వంభర, శేరిలింగం పల్లి : తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండగ సందర్భంగా మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును తెలంగాణ భవన్లో  కలిసి శేర్లింగంపల్లి బారాస ఇంచార్జ్ ఉద్యమకారుడు చిర్ర రవీందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.

Tags: