సంస్కార్ సేవా ఫౌండేషన్,  ఆధ్వర్యంలో ఉగాది సమ్మేళనం.

సంస్కార్ సేవా ఫౌండేషన్,  ఆధ్వర్యంలో ఉగాది సమ్మేళనం.

విశ్వంభర, యాకుత్ పుర:  గౌలిపుర డివిజన్  హనుమాన్ నగర్ సాయి కృప వసంత బంకేట్ హాల్ లో  సంస్కర్ సేవ ఫౌండేషన్, బాల భారతి శిక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలే నరేంద్ర సతీమణి  లలిత, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, అంతర్జాతీయ మెజీషియన్ సామల వేణు, పి,విష్ణువర్ధన్, జ్ఞాన భారతి మోడల్ హై స్కూల్ ప్రిన్సిపల్, ప్రభాకర్ రావు ముఖ్య అధితులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పలు సాంస్కృతి కార్యక్రమాలను తిలకించారు. శ్రీమద్భాగవతం, మహాభారతం నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలు అందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆకుల శ్రీరాములు. బిట్ల,హన్ సరాజ్. వాయిస్ చైర్మన్, చంద్రకుమార్. బిట్ల సంధ్యారాణి. ఆకుల శ్రద్ధ. మామిడిగాయత్రి. కాటికే సుమన్ రేఖ. శ్రావణ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

Tags: