ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం 

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం 

విశ్వంభర, బొంరాస్ పేట్: బొంరాస్పేట్ మండలంలోని బోట్లవోని తాండ గ్రామపంచాయతీ ఒరియా నాయక్ తండాలో శుక్రవారం  ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి బొంరాస్పేట్ మండల నాయకులు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సింలు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జయకృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రాములు గౌడ్,  నరసింహనాయుడు పాల్గొన్నారు.

Tags: