రంజాన్ తోఫాల పంపిణీ 

రంజాన్ తోఫాల పంపిణీ 

విశ్వంభర,  కూకట్ పల్లి: రంజాన్ పండుగ సందర్భంగా  ఫతే నగర్ డివిజన్ పరిధిలో గౌతమ్ నగర్ కాలనీ లో ముస్లిం సోదరులు,  మహిళల కు రాష్ట్ర ప్రభుత్వం తోఫా లను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: