1.4 కేజీల గంజాయి పట్టివేత
On
విశ్వంభర, జిహెచ్ యంసి : బాలనగర్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఎస్టీఎఫ్ సీ టీమ్ సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది కలిసి 1.4 కేజీల గంజాయి పట్టున్నారు. ఈ కేసులో సంక్రాంతి శివ (46)ను అరెస్టు చేశారు. ఈ కేసులో కాశీనాథ్ , సంక్రాంతి రాధికలపై కేసు నమోదు చేశారు. నిందితుడిని, గంజాయిని బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.



