ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలకు విడిదొడ్డి శ్యామ్ సుందర్ నామినేషన్
On
విశ్వంభర, హైదరాబాద్ : హైదరాబాదులోని చింతల బస్తీ మహాసభ కార్యాలయంలో బుధవారం వివిధ జిల్లాల నాయకులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన విడిదొడ్డి శ్యామ్ సుందర్.



