సూపర్ వైజర్ కు సన్మానం
On
విశ్వాంభర,పెద్ద శంకరంపేట: మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ పెద్ద శంకరంపేట ఐసిడిఎస్ సూపర్వైజర్ పుష్పలతను ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పలు శాఖలలో ఉద్యోగ విద్యుత్ ధర్మాలు నిర్వర్తిస్తున్న పలువురిని ఆమె ఈ సందర్భంగా సన్మానించారు. పెద్ద శంకరంపేట మండలం లో ఐసిడిఎస్ సూపర్ గా పనిచేస్తున్న పుష్పలత చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రాజెక్ట్ అధికారులు పంపించిన నివేదిక మేరకు పుష్పలను జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ సన్మానించారు.



