వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు
On
విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన సలహా దారులుగా పని చేసిన వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయన స్వగృహంలో కలిసి శాలువా కప్పి శుభా కాంక్షలు తెలియజేసి ఆయన పేరుపై రాసిన ""అక్షర సుగంధ మాల"" మెమెంటో అందజేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర సెక్రటరీ కొదుమూరు దయాకర్ రావు, సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు యర్రమాద కృష్ణారెడ్డి.,వేముల మురళి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి సాయి భార్గవ్, రాకేష్ లు ఉన్నారు.



