మధ్యాహ్న భోజనం తనిఖీ

మధ్యాహ్న భోజనం తనిఖీ

 విశ్వంభర, పెద్దశంకరంపేట : పేటలోని ఆదర్శ పాఠశాల, కేజీబీవీలలో మధ్యాహ్న భోజన నిర్వహణను మండల ప్రత్యేక అధికారి జగదీష్ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో  క్రాంతికుమార్, పేట సర్పంచి జంగం రేణుక, పంచాయతీ కార్యదర్శి వెంకటరాములు తదితరులు పాల్గొన్నాడు.

Tags: