రంజాన్ తోఫాల పంపిణీ 

రంజాన్ తోఫాల పంపిణీ 

విశ్వంభర, హైదరాబాద్: రంజాన్ పండుగ సందర్భంగా అంబర్‌పేట్ నియోజకవర్గ పరిధిలోని అంబర్‌పేట్ డివిజన్ ఎం.సి.హెచ్ కాలనీలో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకొని వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి రంజాన్ తోఫా ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విజయ కుమార్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబోలు నరసింహారెడ్డి, రంగు సతీష్ గౌడ్,మహమ్మద్ రఫిక్,యూసుఫ్ బాబా,మల్లికార్జున్ యాదవ్,మహేష్ ముదిరాజ్,కన్నం జాకీ బాబు, మజీద్ కమిటీ పెద్దలు నహీమ్ అహ్మద్,గని భాయ్, రహీం,కాలేద్బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబోలు నరసింహారెడ్డి, రంగు సతీష్ గౌడ్,మహమ్మద్ రఫిక్,యూసుఫ్ బాబా,మల్లికార్జున్ యాదవ్,మహేష్ ముదిరాజ్,కన్నం జాకీ బాబు, మజీద్ కమిటీ పెద్దలు నహీమ్ అహ్మద్,గని భాయ్, రహీం,కాలేద్ తదితరులు పాల్గొన్నారు.

Tags: