స్వామి వారి కళ్యాణ ఆహ్వాన పత్రిక అందజేత

స్వామి వారి కళ్యాణ ఆహ్వాన పత్రిక అందజేత

 విశ్వంభర, హైదరాబాద్: ఈనెల 27వ తేదీన జరగబోయే సీతారామచంద్ర స్వామి తిరు కళ్యాణ మహోత్సవాని కి శ్రీ విఘ్నేశ్వర సాయిధమం మల్లికార్జున్ నగర్,లలితాబాగ్, ఉప్పుగూడ కమిటీ సభ్యులు చైర్మన్ మిద్దెల చంద్రశేఖర్ రెడ్డి, మునిగంటి సుశీల్ కుమార్ చారి, గుండు శ్రీకాంత్ కోశాధికారి  కలిసి డీసీపీ రాహుల్ హెగ్డే కు ఆహ్వాన పత్రికను అందజేశారు.

Tags: