నేడు వాహనాల వేలం

విశ్వంభర, కోదాడ: కోదాడ పట్టణ పరిధిలో పలు కేసుల్లో పోలీస్ శాఖ సీజ్ చేసిన వాహనాలు నేడు పట్టణ పరిధిలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్ లో  వేలం వేయనున్నట్లు పోలీసులు  తెలిపారు.ఈ వాహనాల వేలంలో పాల్గొన దలచిన వారు నేడు ఉదయం తొమ్మిది గంటల నుండి ఎక్సైజ్ స్టేషన్ నందు ముందస్తు రుసుము చెల్లించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.

Tags: