విజేతలకు బహుమతుల అందజేత

విజేతలకు బహుమతుల అందజేత

విశ్వంభర,మేడ్చల్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, చిర్ల రమేష్ ఆధ్వర్యంలో పూడూరు కిష్టాపూర్ డివిజన్లో జరిగిన క్రికెట్ ఆటల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు, మెమొంటోలు అందజేసిన మేడ్చల్ మల్కాజ్గిరి మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

Tags: