అంతమ్మ మృతికి సర్పంచ్ సంతాపం
On
విశ్వంభర, రామన్నపేట : యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన గాజుల అంతమ్మ అకాల మరణం చెందగా, విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ గాజుల అంతమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్య, యువనాయకులు సింగనబోయిన గణేష్ యాదవ్, మందడి విద్యాసాగర్ రెడ్డి, రాస వెంకటేశం, రాజన్నగారి రమేష్, సింగనబోయిన జంగయ్య తదితరులు పాల్గొన్నారు.



