నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే
On
విశ్వంభర, రామన్నపేట : నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రానికి చెందిన గంగాపురం యాదయ్య గౌడ్ కుమారుడి వివాహానికి, అలాగే రామన్నపేట మండలం తుమ్మలగూడెం (ఇంద్రపాలనగరం) గ్రామానికి చెందిన వరికుప్పల రమేష్ కుమార్తె వివాహానికి, అదే గ్రామానికి చెందిన పదకొండవ వార్డ్ మెంబరు వరికుప్పల స్వామి సోదరుడి కుమార్తె మనీషా-అజిత్ కుమార్ ల వివాహానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల, గ్రామ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.



