జోనల్ కమిషనర్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే
On
విశ్వంభర, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు శ్రీశైలం గౌడ్ మిత్రబృందం కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం లో జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ ని కలిసి ఇటీవల కొత్తగా ఏర్పడ్డ 24 వ డివిజన్ పరిధిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.. కమిషనర్ వెంటనే అన్ని సమస్యలపై దృష్టి సారించి పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.



