టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కు సత్కారం
On
విశ్వంభర, నాంపల్లి : టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ విభాగం ఛైర్మెన్‌గా గాంధీ భవన్‌లో ప్రమాణస్వీకారం చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే కావ్వంపల్లి సత్యనారాయణను తెలంగాణ ఉద్యమకారుడు, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ వెంకట రమణ మాదిగ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.



