నోముల కుమార్ కు సన్మానం
On
విశ్వంభర, రామన్నపేట: హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా "గోలకొండ కలాలు" అనే కవితా సంకలనాన్ని అచ్చు వేసేందుకు ముందుకు వచ్చిన నోముల కుమార్ ను, గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ సాహితీ అధ్యక్షులు, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామానికి చెందిన ఏభూషి నరసింహ సత్కరించారు.



