రేపే ఫలితాలు.. మల్కాజిగిరి ఎంపీ ఎవరు..?
On
లోక్‌సభ ఎన్నికలు ఫలితాలు రేపే వెలువడ నుండడంతో మల్కాజిగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
లోక్‌సభ ఎన్నికలు ఫలితాలు రేపే వెలువడ నుండడంతో మల్కాజిగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి రాగిడి లక్ష్మా రెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, BJP నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. కాగా BRS, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది
Read More మొరిశెట్టి శ్రీనివాసులు కు అశ్రునివాళి