తెలంగాణలో ఒక్కటే రెడ్డి సంఘం ఉండాలి
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్టలోని రెడ్డి సంక్షేమ సంఘం రెడ్డి భవనంలో మంగళవారం రామిడి రాం రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం అడ్ హక్ కమిటీ అధ్యక్షులు బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి, అప్పంగారి రాం రెడ్డి, పైళ్ళ హరినాథ్ రెడ్డి, పిట్ట శ్రీనివాస్ రెడ్డి, యాదగిరిగుట్ట రెడ్డి సంఘం భవనం అధ్యక్షులు పన్నాల పర్వతాల్ రెడ్డి, బొబ్బిలి దామొదర్ రెడ్డి, గూడూరు నరోత్తం రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు వాకిటి నర్సిమ్హా రెడ్డి, ప్రధాన కార్యదర్శి జమ్ముల కృష్ణా రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షులు ఎన్నెపల్లి లింగా రెడ్డి, మేక సోమి రెడ్డి, ఉపాధ్యక్షులు ఎలిమినేటి సుమన్ రెడ్డి, బొబ్బల ఇంద్రా రెడ్డి, కోశాధికారి నల్ల వెంకట్ రెడ్డి, జిల్లా పరిధిలోని అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, గ్రామాల రెడ్డి సంఘం నాయకులు, మహిళా నాయకురాళ్ళు జాలపు వనజా రాం రెడ్డి, నందికొండ గీతా రెడ్డి, జక్క గీతా రెడ్డి, అండెం మంజులా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక్కటే రెడ్డి సంఘం, జిల్లాలో కూడా ఒక్కటే రెడ్డి సంఘం ఉండాలని ఏకవాక్య తీర్మాణం చేయడం జరిగింది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.