ఇంటింటికి పోలియో చుక్కలు

ఇంటింటికి పోలియో చుక్కలు

విశ్వంభర, మహబూబాబాద్:  మహబూబాబాద్ లో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం లో పోలియో చుక్కలు 0-5 లోపు పిల్లల పోలియో రహిత సమాజం కోసం ఆదివారం సోమవారము మంగళవారం మూడు రోజులలో జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు గిరిజన తండాలలో  మొదటి రోజు అనగా ఆదివారము 469 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసి 76660 మంది పిల్లలకు గాను73,570 వేయడం జరిగిందని  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ తెలిపారు. మొదటిరోజు 96 శాతం , రెండవ రోజు సోమవారము వైద్య సిబ్బంది 938 బృందాలుగ ఏర్పడి 133807ఇంటింటికి వెళ్లి2456 చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది, మూడోరోజు 57301 ఇండ్లలోకి వెళ్లి1329 చిన్నారులకు పోలియో  చుక్కలు వేయడం జరిగిందని చెప్పారు. మొత్తం 101 శాతం   పూర్తి చేయడం జరిగిందాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాలు అధికారి డాక్టర్ శివకుమార్, జిల్లా కోఆర్డినేటర్లు కే.స్వామి, ఏ.పురుషోత్తం, శ్రీనివాస్, ఎల్ డి కంప్యూటర్ అరుణ్, వ్యాక్సినేషన్ కోల్డ్ చైన్ మేనేజర్ రాజ్యలక్ష్మి, అనిల్ కుమార్, లింగారెడ్డి ,  డిప్యూటీ డెమో రాజ్ కుమార్ పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/door-to-door-polio-drops/article-17559

Tags: