ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ 

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ 

 విశ్వంభర, గాజుల రామారం :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం పరిధిలోగల దేవేందర్ నగర్ లో ఇందిరా మహిళా శక్తి చీరలను అక్షర జ్యోతి డ్వాక్రా సమైక్య గ్రూపు సభ్యులకు మేడ్చల్ మల్కాజిగిరి డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్. అందించారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు, అక్షర జ్యోతి డ్వాక్రా మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-indiramma-mahila-sakthi-sarees/article-17577

Tags: