దివ్యాంగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
విశ్వంభర, రామన్నపేట: హైదరాబాదు బేగంపేటలోని ప్రజా పాలన అధిపతి చిన్నారెడ్డిని కలసి దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై, అదే విధంగా ఉద్యోగ ఉపాధి అంశాలపై దివ్యాంగుల విశ్వవిద్యాలయాల రాష్ట్ర అధ్యక్షుడు, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన డాక్టర్ ఎన్.అశోక్ వివిధ విషయాలపై చర్చించి, దివ్యాంగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వినతి సమర్పించారు. ఈ విషయాలపై చిన్నారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, దివ్యాంగులకు విద్యా ఉద్యోగం ఉపాధి కల్పించుటకు ముఖ్యమంత్రితో చర్చిస్తానని, అదేవిధంగా దివ్యాంగుల కాలనీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో దివ్యాంగుల అభ్యుదయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల ఫోరం రాష్ట్ర సహాయ కార్యదర్శి చిత్తలూరు వేణు గౌడ్, మందల సైదులు యాదవ్, భువనేశ్వర్, విశ్వవిద్యాలయాల రాష్ట్ర అధ్యక్షురాలు దొరపల్లి దానమ్మ, అరుణ, ఇందిర, సమీరా, సమీనా బేగం తదితరులు పాల్గొన్నారు.