కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీ లో చేరిక

విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని నైనాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కేంద్రం మహబూబాబాద్ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంగళవారం బిజెపిలో చేరారు. వీరికి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు,చీకటి మహేష్ గౌడ్,గుగులోతు మదన్ లాల్,చీకటి మహేష్ గౌడ్, గడ్డం అశోక్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నైనాల గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు తోట రమేష్,తోట సురేష్ లు కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన ఆకుల లింగయ్య, పెరుమాండ్ల యాదగిరి,వాసిరెడ్డి యాదగిరి,ఏర్పల మహేందర్,ఆకుల శ్రీశైలం,జాగిరి శేఖర్,ఆకుల అనిల్, ఏర్పుల వీరస్వామి,సాయి మధులను అభినందించారు. ప్రధాని మోదీ అవినీతి రహిత పాలన, ప్రపంచంలో భారత దేశ ప్రతిష్ట ఇనుమడింప చేయడం, దేశాన్ని అభివృద్ధిలో నడిపించడం పట్ల ప్రజలు బిజెపిలో చేరుతున్నట్లు తెలిపారు.వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయం అన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/joined-bharatiya-janata-party-from-congress/article-17502

Tags: