తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయండి
- :డాక్టర్ డోలి సత్యనారాయణ
విశ్వంభర, మహబూబాబాద్ : ఈనెల 21 వ తేదీ ఆదివారం రోజున మహబూబాబాద్ పట్టణం లోని ఆర్తి గార్డెన్స్ లో మహబూబాబాద్ డివిజన్ స్థాయి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని డివిజన్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ డోలి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉద్యమకారుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం , ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వస్తున్నారని, కావున కేసముద్రం మండలంలోని నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారులు అందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు చాగంటి కిషన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మాంకాల కట్టమల్లు, పిసిసి సభ్యులు గుగులోత్ దస్రూనాయక్, గుంజపొడుగు కొమ్మన్న, జెఎసి కన్వీనర్ మోడం రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్, విద్యార్థి, యువజన జెఎసి పూర్వ కన్వీనర్ దండు శ్రీనివాస్, మైస శ్రీనివాస్, అభిషేక్, జనిగెల కొమురయ్య, కీర్తి సమ్మయ్య, గాండ్ల మలేంద్రం, మాందాటి ఆంజనేయులు, నాగరబోయిన చంద్రకళ, గాయకులు భరత్, రమేష్ పాల్గొన్నారు.