బి ఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ యువకులు

  • గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి

 విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా తుంగతూర్తి నియోజకవర్గం, జాజిరెడ్డి గూడెం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువకులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీమంత్రి , స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి యువకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ యువకులు గరిగంటి శ్రీకాంత్, నాగెల్లి సంపత్ లతో పాటు పలువురు యువకులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మరిపెద్ది శ్రీనివాస్ గౌడ్, పాల సొసైటీ మాజీ చైర్మన్ చల్లా వేణుదర్ రెడ్డి, సర్పంచ్ బొడ్డు ఇందిరా సోమరాజు, ఉపసర్పంచ్ దేశిడి సందీప్ రెడ్డి, వార్డు మెంబర్లు ఆదె శోభారాణి మధు, బొల్లం ప్రభాకర్, ఉప్పు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/congress-party-youth-who-joined-brs/article-17543

Tags: