నల్లకుంటలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచండి

విశ్వంభర, నల్లకుంట :  హైదరాబాదు నల్లకుంట వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి కాలనీ అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలు, అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు. కాలనీలో రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/improve-infrastructure-in-nallakunta/article-17517

Tags: