బ్రాహ్మణపల్లి లో బీఎల్ఏ లతో సమావేశం

బ్రాహ్మణపల్లి లో బీఎల్ఏ లతో సమావేశం

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వార్డు ఆఫీస్ (తొర్రూర్ డివిజన్ )లో శాసనసభ్యులు  మల్ రెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు  వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో బీఎల్ఏ, బీఎల్ఓ  లతో సమావేశం నిర్వహించి ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించి బూత్ అధికారులను సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వివిధ అంశాల గురించి చర్చించారు. అలాగే ఇందిరమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎఫ్ ఎస్ సి ఎస్  బ్యాంకు డైరెక్టర్ చాపల యాదగిరి, మాజీ ఎంపీటీసీ ఎలిమినేటి ధనపాల్ రెడ్డి , ఎడ్ల ప్రవీణ్ రెడ్డి, కోంతం శ్రీనివాస్ రెడ్డి, సంరెడ్డి తిరుమల్ రెడ్డి, కోండ్రు బాలరాజ్, కాళ్ళ పోచయ్య, అచ్చిని శ్రీశైలం , గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/meeting-with-bla-in-brahmanapalli/article-17567

Tags: