మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక చేయూత
విశ్వంభర, గుండాల : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పాచిల్ల గ్రామానికి చెందిన పందుల సైదులు అనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంకాలం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.5016 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేష్, ఉపసర్పంచ్ రమేష్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు పరుశరాములు, ప్రధాన కార్యదర్శి పందుల మహేష్, వార్డు మెంబర్ సైదులు, రాములు, పాలడుగు రమేష్, వీరేష్, కళ్ళే యాదయ్య, మల్లేష్, చెంద్రయ్య, రాములు, పొట్టేపాక సురేష్, అఖిల్, అన్నెపర్తి రాజు, అంజి, సిరిపురం కిష్టయ్య పాల్గొన్నారు.