ఓటు హక్కును పరిరక్షించుకోవాలి: కే.పీ. మురళీకృష్ణ

విశ్వంభర, నల్లకుంట  : ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్‌ వెరిఫికేషన్‌లో పాల్గొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కే.పీ. మురళీకృష్ణ పిలుపునిచ్చారు. హైదరాబాదు నల్లకుంట డివిజన్‌లో మంగళవారం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) వెరిఫికేషన్ కార్యక్రమంలో బీఎల్‌వోతో కలిసి బూత్ నంబర్లు 233, 234 పరిధిలోని ఓటర్ల వివరాలను పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ఓటు హక్కు వినియోగం, ఓటు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో: కాంగ్రెస్ పార్టీ నాయకుడు టి. లాలయ్య గౌడ్ పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/kp-muralikrishna-should-protect-the-right-to-vote/article-17504

Tags: