పీఎం పోషణ్ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే
విశ్వంభర, మహబూబాబాద్ :-మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల పూసపల్లి ఒకటో వార్డు లో జిల్లా ప్రభుత్వ పాఠశాలకు మహబూబాబాద్ శాసన సభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ , విద్యార్థుల యొక్క సౌకర్యం కోసం వర్షాకాలంలో , ఇబ్బందులు ఎదురుకాకుండా మధ్యాహ్న భోజనం , కొరకు డబుల్ సిలిండర్ను గ్యాస్ స్టవ్ ఎమ్మెల్యే చేతుల మీదుగా పాఠశాలకు అందించి పిల్లలకు మెరుగైన భోజనం అందించాలని స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పూజారి వీరయ్యకు సూచించారు . ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, స్కూల్ అధ్యాపక బృందం , విద్యార్థిని , విద్యార్థులు , పాల్గొన్నారు .