వ్యవసాయ అధికారిగా రైతులకు అండగా నిలిచిన వ్యక్తి రాజారత్నం 

:  డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్

విశ్వంభర, బషీర్ బాగ్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తేజ ఫంక్షన్ హాల్లో  వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారిగా పని చేస్తున్న  టి.రాజరత్నం మంగళవారం పదవి విరమణ కార్యక్రమంలో మాజీ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్  పాల్గొన్నారు.ఈ సందర్బంగా డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్  మాట్లాడుతూ రాజారత్నం వ్యవసాయ అధికారిగా రైతులకు అండగా ఉంటూ ఉదోగ్య విధి నిర్వహణలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. వ్యవసాయ అధికారిగా రాజరత్నం చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rajaratnam-was-a-person-who-stood-by-the-farmers-as/article-17549

Tags: